నాకున్న ఆధారమా Nakunna Adharama Lyrics – P Methushelah, Sampath K

నాకున్న ఆధారమా Nakunna Adharama Lyrics – P Methushelah, Sampath K

పల్లవి: నాకున్న ఆధారమా – నా యేసయ్య
నా జీవనాధారము – నీవేనయ్యా
నా కొండా – నీవే నా కోట – నీవే నాకున్నా అవన్నీ – నీవే
యేసయ్యా యేసయ్యా – నా మంచి యేసయ్యా
యేసయ్యా యేసయ్యా – నా కన్న తండ్రి వయ్యా

1. నా సొంత జనులే – నన్ను వెలివేసిన
నా చుట్టూ నా హితులే – నన్ను గేలిచేసిన #2#
నా చెంత నిలిచావయ్యా – నా యేసయ్య #2#
నేనున్నా భయపడకంటూ ఆదరించినావయ #2#

2. ఆర్థిక అసమానతలే -నన్ను వెంటాడిన
అవమానం అనారోగ్యమే – నన్ను కృంగదీసిన #2#
నా చెంత నిలిచావయ్యా – నా యేసయ్య #2#
అద్భుతాలు ఎన్నో చేసి – ఆదరించినావయ్యా #2#

 

Producer – Vocals – Tune : Bro.P.Methushelah
Music : Bro.Sampath Kareti

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *