ప్రార్ధన వినెడి పావనుడ Prardhana Vinedi Pavanuda Lyrics – Victor Rampogu Channel
Lyrics:
ప్రార్ధన ప్రార్ధన ప్రార్ధన ప్రార్ధన
నీతో మాట్లడుతానయ, నాతో మాట్లాడు యేసయ్య,
నేను చేయు మనవులు వినుమయా
ప్రార్ధన ప్రార్ధన ప్రార్ధన
ప్రార్ధన ప్రార్ధన ప్రార్ధన
ప్రార్ధన ప్రార్ధన వినెడి పావనుడ
ఆ ఆ ఆ ……..
చరణం 1
అడిగినవి నాకు ఇచ్చుతండ్రి వెదకినవి దొరికించు ప్రభువా
ఆ ఆ ఆ ….
తట్టినచొ నాకు తెరచువాడ కొరతలను తొలగించు ప్రభువా
విత్తని కోయని పక్షులను పోషించువాడ
వాటికంటే శ్రేస్టమైన నన్ను దీవించు యేసయా || ప్రార్ధన ||
ఆ హల్లెలూయా ఆ హల్లెలూయ ఆ హల్లెలూయ
చరణం 2
నీవు నను ప్రేమించినావు నీ సొత్తుగ మార్చినావు
హాలెలూయ
నేను నీ ప్రియ బిడ్డను అని వారసునిగా చేసినావు
జనములను నాకు స్వాస్త్యముగ ఇత్తునని వాగ్ధానమిచ్చి
భూమియు దాని హద్దులు నా సొత్తు చేసెదనంటివే || ప్రార్ధన ||
Artist: Victor Rampogu